ట్రాఫిక్ చలానాపై వాహనదారుడి ఆగ్రహం.. బైకుకు నిప్పుపెట్టిన వైనం

హైదరాబాద్ లో తొలిరోజు ఆపరేషన్ రోప్ పకడ్బందీగా అమలు అవుతుంది.ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు పడుతున్నాయి.

 The Anger Of The Motorist On The Traffic Challan.. The Bike Was Set On Fire-TeluguStop.com

తాజాగా ట్రాఫిక్ చలానాపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైత్రివనంలో రాంగ్ రూట్ లో వచ్చిన బైకిస్ట్ కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు.

ఈ క్రమంలో వారితో వివాదానికి దిగిన వాహనదారుడు తన బైకుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.కాగా మొదటి రోజు 472 వాహనాలు, 18 వ్యాపార సంస్థలకు అధికారులు జరిమానాలు విధించారు.

అయితే, ఈ చలాన్లపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇష్టానుసారం ఫైన్ లు వేయడం సరికాదని విమర్శిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube