రాజన్న సిరిసిల్ల జిల్లా :మేడారం సమ్మక్క జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో రాజన్నను దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు అన్నదానం సిరిసిల్ల అయ్యప్ప సేవా అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలంలో సుమారుగా 7000 మందికి అన్నదానం కార్యక్రమాన్ని స్థానిక డిఎస్పి నాగేంద్ర చారి, ఆలయ ఈఈ రాజేష్,డీఈ,డి శేఖర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ప్రారంభించారు.
Latest Rajanna Sircilla News