నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదు - కేశినేని చిన్నీ

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) కామెంట్స్.మా కుటుంబ కలహాలు 1999 నుంచీ ఉంటే, చంద్రబాబు కేం సంబంధం ?నాని నన్ను ఎన్ని అన్నా 99నుంచీ నేనే సద్దుకుంటు పోతున్నా.నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నాని కి లేదు.

 Tdp Leader Kesineni Chinni Shocking Comments On Kesineni Nani, Tdp ,kesineni Chi-TeluguStop.com

చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదు.

ఎంతో మంది మహామహులు తెలుగుదేశం ని వీడిన పార్టీకేం కాలేదు.వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకూ తెలుగుదేశం ని ఏం చేయలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube