రవి తేజ సినిమాకోసం స్టోరీ లో భారీ మార్పులు చేస్తున్న హరీష్ శంకర్...

ప్రస్తుతం హరీష్ శంకర్ ( Harish Shankar )రవితేజతో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా హిందీ లో సూపర్ సక్సెస్ అయిన అజయ్ దేవగన్ ( Ajay Devgn )రైడ్ సినిమాకి రీమేక్ అనే విషయం మనందరికీ తెలిసిందే.

 Harish Shankar Is Making Huge Changes In The Story For Ravi Teja's Film, Harish-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని ట్విస్ట్ లను హరీష్ శంకర్ ప్రస్తుతం మన నేటివీటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టు గా తెలుస్తుంది.అయితే రీమేక్ సినిమాలను తీసి హిట్లు కొట్టడం లో హరీష్ శంకర్ కి మంచి పేరు ఉంది.

ఇప్పటికే గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్( Gabbar Singh, Gaddalakonda Ganesh ) లాంటి సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్లను అందుకున్నాడు.

 Harish Shankar Is Making Huge Changes In The Story For Ravi Teja's Film, Harish-TeluguStop.com

అందులో భాగంగానే ఈ సినిమా తో కూడా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాతో మరొకసారి సూపర్ డూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనే విషయం మీద ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్ లో విపరీతమైన చర్చ నడుస్తుంది.ఇక మరికొందరు మాత్రం రీమేక్ డైరెక్టర్ అని హరీష్ శంకర్ ని పిలుస్తూ ఉంటారు.

ఎందుకంటే ఆయన చేసే సినిమాలు చాలా వరకు రీమేక్ సినిమాలే ఉంటాయి.నిజానికి హరీష్ శంకర్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది.2019 వ సంవత్సరంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.

అందుకే ఆయన రవితేజ ( Ravi Teja )తో చేసే సినిమాని చాలా ఫాస్ట్ గా తెరకెక్కించి చాలా తొందరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇక దీని తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా మీదికి వెళ్లిపోవాలని ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కూడా ఫ్రీ అవుతాడు…చూడాలి మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ కొడతాడు అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube