ఏపీలో కాంగ్రెస్ బలపడుతోంది..: వీహెచ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు.

 Congress Is Getting Stronger In Ap..: Vh-TeluguStop.com

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి సోనియా గాంధీకి అప్పగించాలని తెలిపారు.

కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కష్టపడదామని వీహెచ్ తెలిపారు.

రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారన్న ఆయన ఏపీలో వైఎస్ షర్మిల బాగా పని చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ బలపడాలని పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన వీహెచ్ ఆయన తొందర పడుతున్నారన్నారు.తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube