రష్మీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనేనట.. సుధీర్ కు రష్మీ అన్యాయం చేస్తోందంటూ?

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ( Anchor Rashmi ) వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా ఆమె పెళ్లికి సంబంధించిన శుభవార్తను చెప్పడం లేదు.సుధీర్ కూడా పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలయ్యారు.

 Anchor Rashmi Introduce Her Boy Friend Details, Anchor Rashmi,rashmi Gautam, Ras-TeluguStop.com

అయితే సుధీర్, రష్మీ ఈ మధ్య కాలంలో ఒకే స్క్రీన్ పై కనిపించకపోవడంతో వీళ్లిద్దరూ మధ్య ఏమీ లేదని అభిమానులు సైతం ఫీలవుతున్నారు.

అయితే రష్మీ ఈటీవీ ఛానెల్ లో డిసెంబర్ 31 సందర్భంగా జరగనున్న రష్మీ పెళ్లి పార్టీ( Rashmi Pelli Party ) అనే ఈవెంట్ లో పాల్గొని తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు.

అయితే నెటిజన్లు మాత్రం ఈవెంట్ కోసం రష్మీ గుర్తు తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రష్మీ స్టేజ్ పై పరిచయం చేసిన వ్యక్తి కూడా విదేశీయుడు కావడం గమనార్హం.

Telugu Anchor Rashmi, Rashmi Fiance, Rashmi Gautam, Rashmi, Rashmi Pelli, Rashmi

ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఈ విధంగా ఉండాలంటూ కొన్ని అంచనాలు ఉంటాయని నాకు కాబోయే భర్త ఇతనేనని నా ఊహలకు అనుగుణంగా ఇతను ఉన్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సుధీర్ కు( Sudheer ) రష్మీ అన్యాయం చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రష్మీ ఈ ఈవెంట్ లో ఎలాంటి విషయాలను వెల్లడిస్తారో చూడాల్సి ఉంది.ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు( Extra Jabardasth ) సైతం రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Telugu Anchor Rashmi, Rashmi Fiance, Rashmi Gautam, Rashmi, Rashmi Pelli, Rashmi

రష్మీ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.రష్మీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.రష్మీ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనాలకు మించి పెరుగుతోంది.రష్మీ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో సైతం నటించడం లేదు.రష్మీ కెరీర్ పై సరిగ్గా ఫోకస్ చేస్తే ఆమెకు ఎక్కువ సంఖ్యలో విజయాలు దక్కే అవకాశాలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube