చిరంజీవి ఆస్తులు ఆ రేంజ్ లో పెరిగాయా.. ఆయన లేటెస్ట్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నంబర్ వన్ అనే సంగతి తెలిసిందే.

 Megastar Chiranjeevi Assets Value Details, Chiranjeevi, Chiranjeevi Net Worth, C-TeluguStop.com

చిరంజీవి సినిమాలలో మెజారిటీ సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుండటం గమనార్హం.భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) ఫ్లాపైనా చిరంజీవి రేంజ్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.

చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా చిరంజీవి రెమ్యునరేషన్ భారీగానే ఉంది.

చిరంజీవి సినిమాలలో ఒక సినిమాకు మెగాస్టార్ పెద్ద కూతురు నిర్మిస్తుండగా మరో సినిమాను మాత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది.

ఈ సినిమాలలో ఒక సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు కాగా మరో సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు.అయితే గత కొన్నేళ్లలో చిరంజీవి ఆస్తులు( Chiranjeevi Assets ) భారీ స్థాయిలో పెరిగాయని సమాచారం అందుతోంది.155 కంటే ఎక్కువ సినిమాలలో చిరంజీవి నటించారు.

చిరంజీవి ఆస్తుల విలువ 1650 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉందని సమాచారం అందుతోంది.చిరంజీవి దగ్గర జర్మన్, బ్రిటన్ బ్రాండ్ కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ కారు( Rolls-Royce Phantom ) సైతం మెగాస్టార్ గ్యారేజ్ లో ఉంది.

ఈ కారు ఖరీదు 8 కోట్ల రూపాయలు కాగా రామ్ చరణ్( Ram Charan ) చిరంజీవికి బహుమతిగా ఈ కారును ఇచ్చారని తెలుస్తోంది.

చిరంజీవి దగ్గర టయోటా ల్యాండ్ క్రూయిజర్( Toyota Land Cruiser ) కారు ఉండగా ఈ కారు ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.ఈ కార్లతో పాటు చిరంజీవి దగ్గర ఖరీరైన రేంజ్ రోవర్ వోగ్ కారు ఉంది.హైదరాబాద్ లో చిరంజీవికి అత్యంత విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి.

చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Megastar Chiranjeevi Properties Value

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube