బ్రో మూవీ తెలుగు లో ఉన్న అన్ని రికార్డులని కొట్టేస్తుంది...

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన పేరు చెప్తే చాలు పునకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ కూడా ఉన్నారు…ఇక అలాంటి టైం లో పవన్ కళ్యాణ్ నేను సినిమాలు చేయను అని చెప్పడం తో చాలా మంది ఫ్యాన్స్ కంట తడి పెట్టుకున్నారు కానీ ఆయన పార్టీ ని నడపడానికి ఆయన దగ్గర ఫండ్ లేకపోవడం తో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు.

 Bro Movie Breaks All Records In Telugu, Bro Movie , Pawan Kalyan , Tollywood, Yc-TeluguStop.com

అయితే ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్నా బ్రో సినిమా( Bro movie ) మీద ఇప్పటికే అంచనాలు తర స్థాయి లో ఉన్నాయి.అయితే ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ సినిమా ట్రైలర్ లో ఒకప్పటి పవన్ కళ్యాణ్ మనకు కనిపిస్తున్నాడు అందుకే ఈ సినిమా ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా తెలుగులో చాలా రికార్డ్ లు కొడుతుందని చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే చాలు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్ లు బ్రేక్ అవుతాయి అనే టాక్ జనాల్లో బాగా ఉంది…ఇక దీనికి తోడు పవన్ కళ్యాణ్ అంటే జనాలకి మామూలు పిచ్చి లేదు…ఆయన కి ఫ్యాన్స్ కన్న భక్తులే ఎక్కువగా ఉంటారు…ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం పక్క అని అంటున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా మీద వైసీపీ పార్టీ( YCP ) వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్ టాక్ ను కూడా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.వాళ్ల కామెంట్లు ఏమి పట్టించుకోకుండా నిజంగా ఈ సినిమా కొంచం బాగున్న కూడా తెలుగు లో మాత్రం సూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి…

 Bro Movie Breaks All Records In Telugu, Bro Movie , Pawan Kalyan , Tollywood, Yc-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube