గరుడ పురాణం ఇంట్లో ఉంటే అనర్ధాలు వస్తాయా..? వాస్తు నిపుణులు ఏమి చెబుతున్నారంటే..!

గరుడ పురాణంలో( Garuda puranam ) మనం చేసే పాపాలు ఏంటి, వాటికి శిక్షలు ఏంటి అనే వాటి గురించే చెబుతూ ఉంటారు.మనం చేసే పాపాల, పుణ్యాల గురించి గరుడ పురాణంలో ఉంది.

 Should Garuda Puranam Be Kept At Home Or Not Details, Garuda Puranam , Home , Ga-TeluguStop.com

ఒక్కో పాపానికి ఒక్కొక్క రకమైన శిక్ష ఉంటుంది.ఈ విషయాలు గరుడ పురాణంలో స్పష్టంగా వెల్లడించారు.

మనిషి చనిపోయిన తర్వాత( After death ) మనకు వేసే శిక్షలు గరుడ పురాణం తెలియజేస్తుంది.తీవ్రమైన తప్పులకు కఠినమైన శిక్ష, మామూలు వాటికి సరళమైన శిక్షలు వేస్తుంటారు.

ఇలా గరుడ పురాణం హిందూమతంలో ఉన్న మరో పవిత్రమైన గ్రంథం అని కచ్చితంగా చెప్పవచ్చు.

Telugu Dosham, Garuda Puranam, Heaven, Hell, Vastu, Vastu Pandits, Vastu Tips-La

ముఖ్యంగా చెప్పాలంటే గరుడ పురాణాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదవాలని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సాధారణ ప్రజలు గరుడ పురాణం పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.అందులో ఉన్నవి నిజాలా కాదా అనే సందేహాలు కూడా ఉంటాయి.

కొందరు మాత్రం గరుడ పురాణం ఇంట్లో ఉంచుకుంటే అనర్ధాలు వస్తాయని చెబుతుంటారు.కానీ ఇందులో నిజం లేదు.

గరుడ పురాణంలో మనం చేసే పాపాలుంటే వాటికి శిక్షలు ఏంటి అనే వాటిని గురించే తెలిపారు.గరుడ పురాణం చదివితే మనకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాలపై అవగాహన వస్తుంది.

Telugu Dosham, Garuda Puranam, Heaven, Hell, Vastu, Vastu Pandits, Vastu Tips-La

అందుకే ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని కచ్చితంగా చదవాలి.గరుడ పురాణంపై ఎవరో చెబుతున్న మాటలు నమ్మాల్సిన అవసరం లేదు.ఏమాత్రం భయం లేకుండా గరుడ పురాణాన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు.పాపపుణ్యాలపై ఇది ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.మన జీవితంలో చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటాం.ఏ పనులు చేస్తే ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో వాటి గురించి గరుడ పురాణం స్పష్టంగా వివరిస్తుంది.

దీంతో గరుడ పురాణం ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube