సమంతనే నా క్రష్ అంటూ ఓపెన్ అయిన మెగా హీరో?

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)తాజాగా విరూపాక్ష సినిమా (Virupaksha Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడుతుంది.

 Mega Hero Opened Up Saying Samantha Is My Crush , Samantha, Prabhas, Ravi Teja,-TeluguStop.com

ఇలా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో హీరో సాయిధరమ్ తేజ్ ఎంత సంతోషంగా ఉన్నారు అలాగే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈయన పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈయన అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు.ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక నేటిజన్ హీరోని ప్రశ్నిస్తూ మీ క్రష్ ఎవరు అంటూ అడిగారు.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ సమంత(Samantha) తన క్రష్ అంటూ ఓపెన్ అయ్యారు.అలాగే ఈయనకు ఇష్టమైన హీరోల గురించి కూడా ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.

ప్రజెంట్ జనరేషన్లో తనకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas), మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) అంటే చాలా ఇష్టమని తెలియజేశారు.ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చి మెగా హీరోలు అంటే తనకు ఇష్టమని చెప్పకుండా ఈ హీరోల పేర్లు చెప్పడంతో ఈ హీరోల అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సాయిధరమ్ తేజ్ కు విరూపాక్ష సినిమా ఎంతో స్పెషల్ అని చెప్పాలి ప్రమాదం తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube