తక్కువ బడ్జెట్లో బ్లూటూత్ స్మార్ట్ సన్ గ్లాసెస్.. కాల్స్ మాట్లాడొచ్చు, పాటలు వినొచ్చు..!

సన్ గ్లాసెస్( Sunglasses ) అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.ఎందుకంటే బైక్ పై వెళ్లేటప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, ల్యాప్ టాప్ ముందు పని చేస్తున్నప్పుడు సన్ గ్లాసెస్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

 Bluetooth Smart Sunglasses In A Low Budget Can Make Calls, Listen To Songs, Blu-TeluguStop.com

పలు సందర్భాల్లో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అత్యవసరం అవుతుంది.కాబట్టి చాలామంది సన్ గ్లాసెస్ అవసరాలకు అనుగుణంగా కొంటూ ఉంటారు.

ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్ లోనే బ్లూటూత్ స్మార్ట్ సన్ గ్లాసెస్ అందుబాటులోకి వచ్చింది.అమెజాన్ లో యాంట్ ఇ స్పోర్ట్ ఇన్ఫినిటి స్మార్ట్ బ్లూటూత్( Smart Bluetooth ) సన్ గ్లాసెస్ ఎంఆర్పీ ధర రూ.2499 గా ఉంది.కంపెనీ ఈ సన్ గ్లాసెస్ పై 62% డిస్కౌంట్ ప్రకటించడంతో కేవలం రూ.949 లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.ఈ డిస్కౌంట్ లిమిటెడ్ టైం డీల్.

తర్వాత ఈ గ్లాస్సెస్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.ఈ గ్లాస్సెస్ ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

సన్ గ్లాసెస్ బ్లూటూత్ తో పని చేస్తుంది.ఇందులో వాయిస్ కంట్రోల్ ఉంటుంది.కాబట్టి ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు, పాటలు వినొచ్చు.ఇందులో వాల్యూమ్ అప్-డౌన్ ఫీచర్ ఉంటుంది.ఓపెన్ ఇయర్ డిజైన్ తో ( open ear design )ప్రత్యేకంగా తయారు చేయబడింది.ఇందులో బ్లూ లైట్ లెన్స్ ఉంటాయి.

అందువల్ల కంటిపై తక్కువ ప్రభావం పడుతుంది.ఇందులో యాంటీ యూవీఏ, యాంటీ యూవీబీ లెన్స్ అమర్చారు.60 మిల్లి సెకండ్లలోనే ఈ బ్లూటూత్ ఫోన్ తో కనెక్ట్ అవుతుంది.ఈ గ్లాస్సెస్ లైట్ వెయిట్ గా ఉంటూ కంఫర్టబుల్ గా ఉంటాయి.

ఒకసారి చార్జింగ్ పెట్టి నిరంతరంగా నాలుగు గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.పైగా మధ్యతరగతి బడ్జెట్లో అమెజాన్లో అందుబాటులో ఉంది.

డిస్కౌంట్ పై ఆఫర్ లిమిటెడ్ రోజుల వరకు పరిమితం అవ్వనుంది.ఆ తర్వాత ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube