తెలుగు బుల్లితెరపై ఎంతోమంది లేడీ యాంకర్లుగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.అయితే ఫీమేల్ యాంకర్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి.
వీరిలో యాంకర్ రవి ప్రదీప్ వంటి వారు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.యాంకర్ రవి మొదట్లో మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండేవారు.
అనంతరం పలు బుల్లి తెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రవి బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వెళ్లారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా రవి కాస్త నెగెటివిటీని ఎదుర్కొన్నారు.అయితే బిగ్ బాస్ తర్వాత ఈయన పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు.ఒకప్పుడు అవార్డ్స్ ఈవెంట్ కు అలాగే ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించే రవి ప్రస్తుతం బుల్లితెరకు క్రమక్రమంగా దూరమవుతున్నారు.అయితే ఇలా బుల్లితెర కార్యక్రమాలకుremuneration దూరం కావడానికి కారణం లేకపోలేదు రవి ఏ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన తోటి వారిని చాలా చులకన భావనతో మాట్లాడటమే కాకుండా… డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే ఈయనను బుల్లితెర కార్యక్రమాలకు దూరం పెడుతున్నాయని తెలుస్తోంది./br>
ఇక యాంకర్ రవి కన్నా ప్రదీప్ ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన రవి కన్నా అధిక స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ రవితో పోలిస్తే ప్రదీప్ కి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పాలి.ప్రస్తుతం వరుస ఈవెంట్లతో బిజీగా ఉండగా రవి మాత్రం బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతున్నారు.