అభివృద్ధిలో కాదు అప్పులు చేయడంలో రాష్ట్రం అగ్ర గామిగా ఉంది.ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి బాగోలేదు.
రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకోవడం ఒక్క ఏపీ లొనే ఉంది.జివిఎంసిలో ఆస్తులు కుదువ పెట్టి అప్పులు తెచ్చికోవడం ఈ రాష్ట్ర ఆర్ధిక దుస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.
మూడు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు ఆరు లక్షల కోట్లు భారం మోపారు.
ఉక్రెయిన్ నుంచి తెలంగాణ, ఆంధ్ర విద్యార్థులను తీసుకొచ్చాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని పునాదులు నుంచి తీసుకుని వెళ్లలేం కదా.కొత్త ఉద్యోగ , ఉత్పతి పెంచే ఆలోచన గా కేంద్రం ఆలోచించింది.స్టీల్ ప్లాంట్ కు ఉన్న భూమి ని అమ్మబోము అని స్పష్టం చేసాం.స్టీల్ ప్లాంట్ కార్మికుల భవిష్యత్ దృష్టి పెడుతుంది.