ఈ మధ్యకాలంలో సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వలన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.అదే సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు కూడా పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇలాంటి పరిస్థితుల్లో జామా ( guva )ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేయబడింది.జామ పండ్లు ఆకులు, రెండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
జామ ఆకుల చట్నీ తినడం వలన మధుమేహం నుండి కొలెస్ట్రాల్ వరకు అన్ని అదుపులో ఉంటాయి.అయితే జామ ఆకులలో అనేక పోషకాలు ఉన్నాయి.
వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరి, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.

జామ ఆకులను తీసుకోవడం వలన మధుమేహం( diabetes ) నుండి కొలెస్ట్రాల్ వరకు అన్ని అదుపులో ఉంటాయి.అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా జామ ఆకులను తీసుకోవడం వలన ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది.
జామ ఆకుల చట్నీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.అయితే జామ ఆకుల చట్నీ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ ( Sugar )లాంటి ప్రాణాంతక వ్యాధిని దూరం చేస్తుంది.దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

అందుకే డయాబెటిక్ పేషంట్స్ జామ ఆకులను నీటిలో వేసి మరిగించి వడగట్టి తాగడం వలన బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.జామ ఆకుల చట్నీ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.జామ ఆకులను తీసుకోవడం వలన చాలా తీవ్రమైన వ్యాధులు దూరం అవుతాయి.జామ ఆకులతో చేసిన చట్నీ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.ఇందులో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని డీటాక్స్ఫై చేస్తుంది.
రక్త హీనతతో బాధపడుతూ ఉంటే జామాకులను మరిగించి నీళ్లు తాగడం వలన శరీరంలో ఆక్సిజన్ పెరిగి, ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.







