ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.53
సూర్యాస్తమయం: సాయంత్రం 06.01
రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 నుంచి 11.05 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/meesha-raashi-jan.jpeg)
ఈరోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.దీని వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ధైర్యంతో అడుగులు వేస్తారు.
కొత్త పనులు ప్రారంభిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.
ఇతరులకు మీరు ఆకర్షితులవుతారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/vrishabha-raashi-jan.jpeg)
ఈరోజు మీరు సంపద పట్ల బాగా ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ఫలితాలు పొందుతారు.మీరు వృత్తి పరమైన జీవితంలో తీసుకున్న నిర్ణయం సరైనది.
మిథునం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/midhuna-raashi-jan.jpeg)
ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు.వాళ్ళతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.కొన్ని కొత్త బాధ్యతలు పట్టుకోవాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/karkataka-raashi-jan.jpeg)
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని పనులు గందర గోళంగా అనిపిస్తాయి.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు ఎక్కువగా పంచుకోకూడదు.
సింహం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/simha-raashi-jan.jpeg)
ఈరోజు మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.పిల్లల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది.కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కన్య:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/kanya-raashin-jan.jpeg)
ఈరోజు మీరు భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిస్తారు.ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
తులా:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/Thula-raashi-jan.jpeg)
ఈరోజు మీరు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కొన్ని పనులలో బాగా కష్ట పడతారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/vruchikha-raashi-jan.jpeg)
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనస్సు:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/dhanus-raashi-jan.jpeg)
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.మీ ఇంటికి బంధువులు రాక తో సంతోషంగా ఉంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మకరం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/makaram-raashi-jan.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రులకు దూరంగా ఉండాలి.
అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
కుంభం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/Kumba-Raashi-jan.jpeg)
ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
మీనం:
![](https://telugustop.com/wp-content/uploads/2022/01/meena-raashi-jan.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.