తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 27, గురువారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.53

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.00 నుంచి 09.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

14 నుంచి 11.05 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.

దీని వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ధైర్యంతో అడుగులు వేస్తారు.

కొత్త పనులు ప్రారంభిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

ఇతరులకు మీరు ఆకర్షితులవుతారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు సంపద పట్ల బాగా ఆలోచనలు చేస్తారు.

ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ఫలితాలు పొందుతారు.

మీరు వృత్తి పరమైన జీవితంలో తీసుకున్న నిర్ణయం సరైనది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు.

వాళ్ళతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

కొన్ని కొత్త బాధ్యతలు పట్టుకోవాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కొన్ని పనులు గందర గోళంగా అనిపిస్తాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీ పాత స్నేహితులు కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు ఎక్కువగా పంచుకోకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.పిల్లల ఆరోగ్యం  మీకు ఆందోళన కలిగిస్తుంది.

కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిస్తారు.ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కొన్ని పనులలో బాగా కష్ట పడతారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

దీని వల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.మీ ఇంటికి బంధువులు రాక తో సంతోషంగా ఉంటారు.

సంతానం నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

శత్రులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులతో వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

Ram Charan Upasana : రామ్ చరణ్, ఉపాసన ఆస్తి ఎంతో తెలుసా.. వామ్మో ఏకంగా అన్నీ కోట్లా!