నరక చతుర్దశి రోజు ఏ దిశలో దీపాలు వెలిగించాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక కృష్ణ పక్షంలోని చతుర్దశిని నకర చతుర్దశి అని కూడా పిలుస్తారు.నరక సురుడికి నకర చతుర్దశి రోజు సాయంత్రం 4 దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది.

 Do You Know Which Direction Lights Should Be Lit On Naraka Chaturdashi ,naraka-TeluguStop.com

ఈ దీపాన్ని దక్షిణ దిశలో వెలిగించాలి.భవిష్య పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు,శివ వంటి దేవతల దేవాలయాలలోనీ మఠాలలో, ఆయుధశాలలలో అంటే ఆయుధాలు మొదలైన వాటిలో తోటలలో ఇంటి ప్రాంగణంలో ఉన్న నదుల దగ్గర దీపాలు వెలిగించాలి.

అందువల్ల మీ జీవితంలో శక్తిని కొత్త వెలుగును తీసుకురావడానికి సమీపంలోని ఈ ప్రదేశాలన్నిటిలో దీపాలను వెలిగించాలి.అలాగే వాస్తు శాస్త్రంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

దీపం మీ ఇంటి చీకట్లను తొలగించి వెలుతురును నింపుతుంది.

Telugu Devotional, Diwali, Holy Basil, Lamp, Ka Chaturdashi, Shiva, Vastu Shastr

అంతే కాకుండా దీపం సరైన దిశలో వెలిగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అప్పుడే దీపం మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వస్తుంది.దీపావళి పండుగ సందర్భంగా నరక చతుర్దశి ( Naraka Chaturdashi )రోజు దీపాలను వెలిగించాలని శాస్త్రం చెబుతోంది.

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజు( Diwali ) తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లోనీ నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.అలాగే దీపం వెలిగించే పళ్లెంలో బంగారం లేదా వెండి ఆభరణాలను ఉంచాలి.దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

అలాగే ఇంట్లో దక్షిణం వైపుగా దీపం అస్సలు వెలిగించకూడదు.అలా చేయడం అరిష్టమని పండితులు చెబుతున్నారు.

Telugu Devotional, Diwali, Holy Basil, Lamp, Ka Chaturdashi, Shiva, Vastu Shastr

ఇంకా చెప్పాలంటే ఇంటి తూర్పు వైపు దీపం వెలిగించాలి.ఇలా చేయడం వల్ల ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం పశ్చిమం వైపు కూడా దీపం వెలిగించడం ఆ ఇంటికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఇంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube