మూడు రోజులుగా చంద్రబాబు తాపత్రయాన్ని కుప్పం ప్రజలు చూస్తున్నారు ఆయన తాపత్రయం చూస్తుంటే జాలి వేస్తుంది కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం అక్కడి ప్రజలకు జరిగిన నష్టంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు రియలైజ్ అవ్వాలి కుప్పంలో ప్రభుత్వ పథకాల అమలుపై అక్కడి ప్రజలతో వాకాబు చేసి మాట్లాడి ఉంటే బాగుండేది చంద్రబాబు ఏం ఉద్ధరించాడని ఆయనకు ప్రజలు ఓటేయాలి ప్రజలతో మమేకమైన మంత్రి పెద్దిరెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు చంద్రబాబు దగ్గర ఉన్న మాయ మాటలు, నయ వంచన పెద్దిరెడ్డి వద్దలేదు చంద్రబాబు చరిత్ర ముగిసింది, ఆయన చెప్పే మాటలు ప్రజలు వినే రోజులు పోయాయి.
చంద్రబాబు ఆవేశపడి జిమ్మిక్కులు చేయడం మానుకోవాలి ముడ్డికింద 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పిల్లికి బిచ్చం కూడా పెట్టలేదు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓటీఎస్ ను రద్దు చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారు ఓటీఎస్ స్వచ్ఛంద పథకం, ఎవరినీ బలవంతపెట్టడం లేదు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టును తప్పకుండా తరలించి తీరుతాం ఓటీఎస్ ను ఉచితంగా అమలు చేయాలని చెబుతున్న చంద్రబాబు తను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలి ఓటీఎస్ ను ప్రజలు వ్యతిరేకించలేదు, టీడీపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు కుప్పంలో లైసెన్సులు లేకుండా మైనింగ్ జరుగుతుంటే చంద్రబాబును గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్లమనండి.
పవన్ కళ్యాణ్ పేరు చెబితే నాకు నవ్వు వస్తోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎప్పుడు లవ్ చేసుకుంటారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, విడాకులు తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉంది త్వరలోనే కొత్త బిల్లుతో ప్రజల ముందుకు వస్తాం రఘురామకృష్ణం రాజు రాజీనామా అతని సొంత విషయం రఘురామ గురించి మాట్లాడటం టైం వేస్ట్.మేం రాజకీయాల్లో పుట్టాం, రాజకీయాల్లో పెరిగాం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ బాధ్యతలను మోస్తాం క్యాబినేట్ గురించి చెప్పడానికి నేను జ్యోతిష్యున్ని కాదు క్యాబినెట్ అనేది పూర్తిగా సీఎం పరిధిలోని అంశం వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెడితే మాకెలాంటి ఇబ్బంది లేదు ఏపీలో ఉన్న పది పార్టీల్లో ఆమె పార్టీ కూడా ఒకటిగా మిగిలిపోతుంది సచీవాలయ ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం మంత్రి బొత్స సత్యనారాయణ