ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.16
సూర్యాస్తమయం: సాయంత్రం 05.26
రాహుకాలం: ఉ.4.30 ల6.00
అమృత ఘడియలు:నవమి మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.4.25ల5.13
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని స్థలాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడతారు.కుటుంబ సభ్యులతో సాయంత్ర సమయాన సంతోషంగా గడుపుతారు.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.మీ భాగస్వామి నుండి కొన్ని సలహాలు అందుకుంటారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.
మిథునం:
ఈరోజు మీకు ఇతరుల ద్వారా ఆర్థిక సహాయం అందుకుంటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.కొందరు బంధువుల నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా ఉండటం మంచిది.
కర్కాటకం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులను పూర్తి చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహం:
ఈరోజు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇతరుల సహాయం తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ స్నేహితులను కలుస్తారు.
విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఇతరులకు అప్పు తీర్చటంలో ఆలస్యం చేయకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కుంభం:
ఈరోజు మీరు మీ భాగస్వామితో వాదనలకు దిగకండి.దీని వల్ల మరిన్ని తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.
DEVOTIONAL