బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బిక్కు నాయక్ ఆధ్వర్యంలోచేపట్టిన శ్రీనవ, దుర్గ సహిత మహా చండి హోమం..

మేడ్చల్ జిల్లా అన్నొజిగూడా .ఎక్కడ చూసినా వేపచేట్లు ఎండిపోతుండటం , మానవునికి వేపచెట్టుకు ఉన్న బంధం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది.

 Maha Chandi Homa With Srinava And Durga Under The Auspices Of Bjp National Work-TeluguStop.com

, ప్రకృతి వైపరీత్యాలు, వేప చెట్ల బాగు కొరకు, మేడ్చల్ జిల్లా అన్నొజిగూడాలో బీజేపీ ఎస్టి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బిక్కు నాయక్ ఆధ్వర్యంలో శ్రీనవ, దుర్గ సహిత మహా చండి హోమం చేపట్టారు.ఈ మహా చండియాగానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర బీజేపీ ఇంచార్జి మురళీధర్ రావు, పోచారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మెట్టు నర్సింహారెడ్డి, పోచారం చైర్మన్ కొండల్ రెడ్డి, మహా చండి హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

</br<

ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ వ్యాధి, వేపచెట్ల బాగు కోసం ఇలాంటి మహా చండి హోమం నిర్వచడం పట్ల హర్షం వ్యక్తం చేయడం పట్ల మురళీధర్ రావు హర్షం వ్యక్తం చేసారు.ప్రజలందరి ఆయుస్సు, అష్టైశ్వర్యాలు, సమృద్ధి పెరగాలని, ప్రపంచంలో శాంతి చేకూరాలని, దేశంలో, రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమృద్ధి పెరగాలని, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, నవాదుర్గ మహా చండి హోమం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందన్నారు మురళీధర్ రావు

.

Maha Chandi Homa With Srinava And Durga Under The Auspices Of BJP National Working Committee Member Bikku Nayak,Maha Chandi Homa , BJP Paerty, Bikku Nayak, Muralihara Rao , Telengana , Durga Sahita , Narendra Modi , Ts Potics -

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube