బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బిక్కు నాయక్ ఆధ్వర్యంలోచేపట్టిన శ్రీనవ, దుర్గ సహిత మహా చండి హోమం..
TeluguStop.com
మేడ్చల్ జిల్లా అన్నొజిగూడా .ఎక్కడ చూసినా వేపచేట్లు ఎండిపోతుండటం , మానవునికి వేపచెట్టుకు ఉన్న బంధం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది.
, ప్రకృతి వైపరీత్యాలు, వేప చెట్ల బాగు కొరకు, మేడ్చల్ జిల్లా అన్నొజిగూడాలో బీజేపీ ఎస్టి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బిక్కు నాయక్ ఆధ్వర్యంలో శ్రీనవ, దుర్గ సహిత మహా చండి హోమం చేపట్టారు.
ఈ మహా చండియాగానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర బీజేపీ ఇంచార్జి మురళీధర్ రావు, పోచారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మెట్టు నర్సింహారెడ్డి, పోచారం చైర్మన్ కొండల్ రెడ్డి, మహా చండి హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
</br<
ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ వ్యాధి, వేపచెట్ల బాగు కోసం ఇలాంటి మహా చండి హోమం నిర్వచడం పట్ల హర్షం వ్యక్తం చేయడం పట్ల మురళీధర్ రావు హర్షం వ్యక్తం చేసారు.
ప్రజలందరి ఆయుస్సు, అష్టైశ్వర్యాలు, సమృద్ధి పెరగాలని, ప్రపంచంలో శాంతి చేకూరాలని, దేశంలో, రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమృద్ధి పెరగాలని, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, నవాదుర్గ మహా చండి హోమం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందన్నారు మురళీధర్ రావు.
అక్కినేని ఫ్యామిలీలో ఎవరు చేయని పని చేస్తున్న అఖిల్.. పెళ్లి విషయంలో అలాంటి నిర్ణయం?