ఖిలాడీ చేతిలో 9 సినిమాలు.. బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న అక్షయ్

బాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న యాక్టర్ అక్షయ్ కుమార్.అంతేకాదు.

 Akshay Kumar Signed 9 Movies At A Time Details, Akshay Kumar, Bollywood Hero Aks-TeluguStop.com

హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.షారుఖ్ ఖాన్ కొంత కాలంగా సినిమాలు చేయడం లేదు.

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నారు.దీంతో అక్షయ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.200 కోట్ల మార్కెట్ ఉన్న ఆయన.ఏడాదికి ఎంత కాదన్నా.మూడు సినిమాలను విడుదల చేస్తున్నాడు.కరోనా వచ్చినా ఈయన స్పీడు ఆగలేదు.

కరోనా వచ్చాక అక్షయ్ హీరోగా 2021లో 3 సినిమాలు విడుదల అయ్యాయి.ఇప్పటికే బెల్ బాటమ్, అంతకు ముందు సూర్యవంశీ సినిమాలు చేశాడు.

అంతకంటే ముందు తను నటించిన లక్ష్మి సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది.మరో రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

మొత్తంగా ఆయన చేతిలో అక్షరాలా తొమ్మిది సినిమాలున్నాయి.వీటిలో కొన్ని రిలీజ్ కు సిద్ధం కాగా.

మరికొన్ని సెట్స్ మీద ఉన్నాయి.ఇంకొన్నింటికి కమిట్మెంట్స్ ఇచ్చాడు.ఇంతకీ ఆయన చేస్తున్న ఆ 9 సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బచ్చన్ పాండే

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

అక్షయ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

పృథ్వీ రాజ్

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.

ఆకాశం నీ హద్దురా రీమేక్

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ఈ సినిమాకు అక్షయ్ కమిట్మెంట్ ఇచ్చాడు.

ఓ మై గాడ్ సీక్వెల్

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ఇప్పటికే ఈ సిమాకు సంబంధించి అనౌన్స్‌ మెంట్ ఇచ్చాడు.

అతరంగీ రే

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ఈ సినిమా సైతం షూటింగ్ దశలో ఉంది.ఇందులో ధనుష్ రెండో హీరోగా నటిస్తున్నాడు.

రక్షా బంధన్

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొనసాగుతుంది.

రాక్షసుడు రీమేక్

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

రామ్ సేతు

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ఈ సినిమా ఇప్పుడే షూటింగ్ స్టేజ్ కు చేరుకుంది.

ఘోర్కా

Telugu Akshay Kumar, Bachchan Panday, Bollywoodakshay, Ghorka, Prudviraj, Raksha

ఈ సినిమా 2022లో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube