ఖిలాడీ చేతిలో 9 సినిమాలు.. బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న అక్షయ్

బాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న యాక్టర్ అక్షయ్ కుమార్.అంతేకాదు.

హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.షారుఖ్ ఖాన్ కొంత కాలంగా సినిమాలు చేయడం లేదు.

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నారు.దీంతో అక్షయ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

200 కోట్ల మార్కెట్ ఉన్న ఆయన.ఏడాదికి ఎంత కాదన్నా.

మూడు సినిమాలను విడుదల చేస్తున్నాడు.కరోనా వచ్చినా ఈయన స్పీడు ఆగలేదు.

కరోనా వచ్చాక అక్షయ్ హీరోగా 2021లో 3 సినిమాలు విడుదల అయ్యాయి.ఇప్పటికే బెల్ బాటమ్, అంతకు ముందు సూర్యవంశీ సినిమాలు చేశాడు.

అంతకంటే ముందు తను నటించిన లక్ష్మి సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది.మరో రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

మొత్తంగా ఆయన చేతిలో అక్షరాలా తొమ్మిది సినిమాలున్నాయి.వీటిలో కొన్ని రిలీజ్ కు సిద్ధం కాగా.

మరికొన్ని సెట్స్ మీద ఉన్నాయి.ఇంకొన్నింటికి కమిట్మెంట్స్ ఇచ్చాడు.

ఇంతకీ ఆయన చేస్తున్న ఆ 9 సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleబచ్చన్ పాండే/h3p """/"/ అక్షయ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

H3 Class=subheader-styleపృథ్వీ రాజ్/h3p """/"/ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.h3 Class=subheader-styleఆకాశం నీ హద్దురా రీమేక్/h3p """/"/ ఈ సినిమాకు అక్షయ్ కమిట్మెంట్ ఇచ్చాడు.

H3 Class=subheader-styleఓ మై గాడ్ సీక్వెల్/h3p """/"/ ఇప్పటికే ఈ సిమాకు సంబంధించి అనౌన్స్‌ మెంట్ ఇచ్చాడు.

H3 Class=subheader-styleఅతరంగీ రే/h3p """/"/ ఈ సినిమా సైతం షూటింగ్ దశలో ఉంది.ఇందులో ధనుష్ రెండో హీరోగా నటిస్తున్నాడు.

H3 Class=subheader-styleరక్షా బంధన్/h3p """/"/ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొనసాగుతుంది.h3 Class=subheader-styleరాక్షసుడు రీమేక్/h3p """/"/ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

H3 Class=subheader-styleరామ్ సేతు/h3p """/"/ ఈ సినిమా ఇప్పుడే షూటింగ్ స్టేజ్ కు చేరుకుంది.

H3 Class=subheader-styleఘోర్కా/h3p """/"/ ఈ సినిమా 2022లో విడుదల కానుంది.

తెలుగులో ఉన్న ఈ ఆరుగురి హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..?