ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.44
సూర్యాస్తమయం: సాయంత్రం 06.27
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలను ఒప్పందాలు చేసుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
అనవసరమైన వాదనకు దూరంగా ఉండండి.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాన్ని తొందర పడకుండ ఉండటం మంచిది.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కన్య:
మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి కూడా పట్టించుకోకూడదు.మీరు పనిచేసే చోట లాభాలు ఎక్కువగా ఉంటాయి.
మకరం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
LATEST NEWS - TELUGU