చాలా మంది మాస్క్( Mask ) ధరించి ఇతరులను భయపెట్టాలని ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలో కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి.
మాస్క్ ఉన్నప్పుడు ఎవరూ భయపడరు.అయితే మాస్క్ తీసిన తర్వాత ఆ వ్యక్తి ముఖం చూసి భయంతో పారిపోతుంటారు.
ప్రజలను నవ్వించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలా చాలా మంది మాస్కులు ఉపయోగిస్తుంటారు.అయితే మాస్క్‌ల వల్ల కొంత మంది భయపడటం మనం చాలా సార్లు చూశాం.
ఇలాంటి ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు జనంలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో చూసినప్పుడు ప్రేక్షకులు నవ్వుకున్నారు.
ఇక ఇలాంటి పని ఓ జంతువుతో చేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
ఓ యువతి తన తుంటరితనంతో ఇలాంటి పని చేసింది.గుర్రం వద్దకు గుర్రం మాస్క్ ధరించి వెళ్లింది.ఆ తర్వాత గుర్రం ప్రవర్తించిన తీరు నెటిజన్లు కడుపుబ్బా నవ్విస్తోంది.
ఈ ఆసక్తికర వీడియో గురించి తెలుసుకుందాం.భావోద్వేగాలు అనేవి మనుషుల్లోనే కాకుండా జంతువులు, పక్షుల్లోనూ ఉంటాయి.
కోపం, బాధ, ఆకలి వంటివి అన్ని జీవుల్లోనూ కనిపిస్తాయి.అయితే సరదాగా స్పందించే తీరు మాత్రం కొన్ని జంతువుల్లోనే మనం చూస్తుంటాం.
ఇదే కోవలో ఓ మహిళ గుర్రపుశాలలో ఉన్న గుర్రం( Horse ) వద్దకు వెళ్లింది.అయితే వెళ్లే సందర్భంలో నేరుగా వెళ్లకుండా గుర్రం మాస్కును తలకు ధరించి వెళ్లింది.
ఇలా తన వైపు మరో గుర్రం రావడంతో అసలు గుర్రం ఆశ్చర్యంగా చూస్తుంది.ఆ నిజమైన గుర్రం బాగా రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్తుంది.
అయితే గుర్రం మాస్క్ ధరించిన మహిళ అసలు గుర్రానికి అత్యంత సమీపంలోకి వెళ్లింది.కొద్ది సేపు ఆ అమ్మాయి ఎలాంటి కదలికలు చేయలేదు.
చివరికి తాను గుర్రం కాదనే విషయాన్ని ఆ మహిళ తెలియజేయాలని భావించింది.భయం కలగడంతో వెంటనే తన తలకు ఉన్న మాస్కును తొలగిస్తుంది.దీంతో తన వద్దకు వచ్చింది ఓ మనిషి అని గుర్తించిన గుర్రం విచిత్రంగా ప్రవర్తిస్తుంది.ముఖానికి మాస్క్( Face Mask ) వేసుకున్న ఓ అందమైన అమ్మాయిని చూసి అక్కడి నుంచి వెంటనే గుర్రం పరుగు లంకించుకుంటుంది.
ఇది చూసి మీరు నవ్వకుండా ఉండలేరు.ఈ వీడియో సోషల్ మీడియా( Social Media )లో బాగా వైరల్ అవుతోంది.దీనికి నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.ఆ గుర్రాన్ని ఆశ పెట్టి, ఊరించి ఉస్సూరుమనిపించారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.