తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ రౌండప్

1.చైనాలో భారత విద్యార్థి మృతి

 చైనాలో భారత విద్యార్థి మృతి చెందడం సంచలనం రేపుతోంది.టియాంజియన్ సిటీ లో తన యూనివర్సిటీ రూమ్ లోనే బీహార్ కు చెందిన గయ కు చెందిన అమన్ నాగ్ సేన్ (20) అనే విద్యార్థి మృతి చెందాడు.
 

2.అంతర్జాతీయ కవి సమ్మేళనం

Telugu Afghan, Canada, Delta, Florida, Indians, Kimjong, Nri, Nri Telugu, Telugu

  శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్ , తెలుగు కళా సమితి ఒమన్ , సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారం తో వర్చువల్ గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు.
 

3.డెల్టా వేరియంట్ పై మళ్లీ హెచ్చరికలు

  కరోనా సంక్రమణ ను అడ్డుకోకపోతే మరిన్ని మూటేషన్స్ పుట్టుకొచ్చి మరిన్ని వేరియంట్స్ పుట్టుకొచ్చి మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పదుతుంది అని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్వో మరోసారి హెచ్చరించింది.
 

4.డెల్టా వైరస్ తో అమెరికా అతలాకుతలం

Telugu Afghan, Canada, Delta, Florida, Indians, Kimjong, Nri, Nri Telugu, Telugu

  డెల్టా వేరియంట్ వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది.గత పది రోజులుగా ఈ  కేసులు రెట్టింపు అవుతుండడం తో ముందు ముందు ఈ తీవ్రత పెరిగే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ పాచి హెచ్చరించారు.
 

5.అమెరికాలో పెరుగుతున్న నిరాశ్రయులు

  అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం, ఇళ్లు ఖాళీ చేయించడం పై నిషేధం తొలగించకపోవడంతో, లక్షలాది మంది అమెరికన్లు నిరాశ్రయులు అవుతున్నారు.
 

6.అఫ్గాన్ పై బిగుస్తున్న తాలిబన్ల ఉచ్చు

Telugu Afghan, Canada, Delta, Florida, Indians, Kimjong, Nri, Nri Telugu, Telugu

  అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికాతో పాటు యూరప్ సైనిక బలగాల ఉపసంహరణ మొదలైంది.ఆగస్టు చివరి నాటికి తమ సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటాము అంటూ ఆయా దేశాలు ప్రకటించే దీంతో ఆఫ్గాన్ పై తాలిబన్ల పట్టు పెరిగేలా పరిస్థితి కనిపిస్తోంది.
 

7.ఐసిస్ పై ఈజిప్ట్ దాడి .89 మంది ఉగ్రవాదుల మృతి

  ఈజిప్ట్ ప్రభుత్వం తమ దేశం పై తిష్ట వేసిన ఐసిస్ ఉగ్రవాదులపై విరుచుకుపడింది.ఈ ఘటనలో 88 మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతి చెందారు.
 

8.ఫ్లోరిడా లో భారీగా కరోనా కేసులు

  అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతూ వస్తున్నాయి.ముఖ్యంగా ఫ్లోరిడాలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి.శనివారం ఒక్కరోజే 22,683 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

9.కిమ్ సోదరి హెచ్చరిక

Telugu Afghan, Canada, Delta, Florida, Indians, Kimjong, Nri, Nri Telugu, Telugu

  దక్షిణ కొరియా అమెరికా సంయుక్తంగా మిలట్రీ డ్రిల్స్ ను నిర్వహించనున్నాయి.దీంతో అమెరికాతో కలిసి దక్షిణకొరియా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జంగ్ హెచ్చరించారు.
 

10.చైనాలో ఇంటికొకరు సైన్యంలో కి

  చైనాలో ఇంటికి ఒకరు సైన్యంలో చేరాలనే నిర్బంధ నిబంధన విధించింది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Kim-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube