ఆ ఇంట్లో పదిమందికి కరోనా పాజిటివ్.. ఎక్కడంటే!?

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Ten Members Of Family Tests Coronavirus Positive In Chittoor District, Coronavir-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఏకంగా 5లక్షలమందిని పొట్టనపెట్టుకుంది.ఇంకా కోటి పదిలక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది.

ఇంకా ఆంధ్రాలో కూడా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందో.

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,934కు చేరింది.

అయితే రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 206కు చేరింది.ఇంకా ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.ఏంటి అంటే? చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఒకే కుటుంబంలో 10 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అయితే వీరిలో ఇద్దరు 10ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఉండడం షాక్ కి గురిచేస్తుంది.

అయితే ఈ కుటుంబానికి కరోనా వైరస్ చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు చెప్తున్నారు.అయితే వీరితో సన్నిహితంగా ఉన్న వారందరు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఇంకా వారికి కూడా కరోనా పరీక్షలు చెయ్యనున్నారు.ఏది ఏమైనా కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube