రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు,పలు విద్యా సంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి.12న రెండో శనివారం,13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండగా ఆ తర్వాత 18న గుడ్ ఫ్రైడేకు హాలిడే ఉంది.

ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్లు సెలవు ఇవ్వడం లేదు.

అలాంటి వాటికి 13, 14న రెండ్రోజులు సెలవులు ఉంటాయని సమాచారం.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable

Latest Nalgonda News