మొక్కలు నాటుతామంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్

అభిమాన హీరో పుట్టిన రోజున అభిమానులు రక్తదానాలు చేయడం చూసాం, అన్నదానాలు చేయడం చూసాం .కాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈసారి ఆయన నిజ జీవితానికి దగ్గరగా సంబరాలు జరపనున్నారు.

 Pawan Fans To Plant Trees On His Birthday-TeluguStop.com

మనకి తెలిసిన విషయమే, పవన్ ని మొక్కలు పెంచటం అన్నా, వ్యవసాయం చేయడం అన్నా చాలా ఇష్టం.

షూటింగ్ లేని సమయాల్లో ఆయన మొక్కల పెంపకంలోనే తన సమయాన్నిగడుపుతూ ఉంటారు.

అంతే కాదు, ఎటువంటి కృతిమ పెస్టిసైడ్స్ వాడకుండా, అధునాతంగా, సహజ సిద్ధమైన పద్ధతుల్లో మొక్కలు పెంచటం, పంటలు పండించటం కుడా ఆయనకీ బాగా తెలుసు.

ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్నే అనుసరిస్తామంటున్నారు.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజుని పురస్కరించుకొని మొక్కలు నాటుతామంటున్నారు.ఒక్కో మొక్క ఒక్కో గ్రీటింగ్ లాంటిది అంటున్నారు పవన్ అభిమానులు.

యథా హీరో తథ ఫ్యాన్స్ అంటే ఇదేనేమో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube