Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఏంటి .. అదంతా రాజమౌళి పబ్లిసిటి కోసం చేసిందా? -A Clever Publicity Stunt From Rajamouli?

మరో రెండు నెలల్లో బాహుబలి 2 విడుదల కాబోతోందన్న మాటే కాని ఇప్పటివరకూ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు మేకర్స్. ఇంకా రెండు నెలల టైమ్ ఉందిగా .. తొందరేముంది అని అనుకోవద్దు. బాలివుడ్ లో నెల – నెలన్నర – రెండు నెలల ముందే మొదలుపెట్టేస్తారు. మరి బాహుబలి హిందీలో కూడా విడుదల అవుతుంది కదా.

ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అని మనం అనుకుంటున్నాం కాని, రాజమౌళి ఆల్రెడి ఆ పని మొదలుపెట్టేసారు అని చెబుతున్నారు ట్రెడ్ ఎక్సపర్ట్స్. మొన్న బాహుబలి 2 లో షారుఖ్ ఖాన్ ఉన్నట్లు ఓ రూమర్ పుట్టుకొచ్చింది గుర్తుందా? దాంతో కొన్నిరోజులుగా బాహుబలిపై మౌనంగా ఉన్న నేషనల్ మీడియా ఒక్కసారిగా మేల్కొని ఓ రోజంతా బాహుబలిలో షారుఖ్ అంటు ప్రచారం చేసింది.

ఇది రాజమౌళి, బాహుబలి పీఆర్ టీమ్ క్రియేట్ చేసిన రూమర్ అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. బాహుబలి వస్తోందని చిన్నగా ఝలక్ ఇవ్వడానికే ఈ రూమర్ వదిలి, పబ్లిసిటి స్టంట్ చేసారని అంటున్నారు. ఇక షారుఖ్ లేడు అని తెలిసేసరికి, మళ్ళీ ఆ వార్తకి డప్పుమేలం వేసింది జాతీయ మీడియా. దీంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూలు రావడం మిగిలిఉంది.

Continue Reading

More in Featured

  • GOSSIPS

    Why Megastar took a serious class to Pawan?

    By

    అత్తారింటికి దారేది ముందువరకు పవన్ కళ్యాణ్ వేరు .. అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్ వేరు .. ఎందుకో తెలియదు,...

  • GOSSIPS

    Sreemukhi lost that offer because of height and figure?

    By

    అనసూయ, రష్మీల తరువాత, మళ్ళీ అంతగా పాపులర్ అయిన కొత్తతరం యాంకర్ ఎవరు అంటే శ్రీముఖి అనే చెప్పాలి. ఈ 23...

  • GOSSIPS

    Paritala issue, the reason behind RGV – Pawan rivalry?

    By

    పొద్దున్న లేచిన దగ్గరినుంచి, రాత్రి నిద్రపోయేదాకా పవన్ నామస్మరణ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అదేదో నాలుగు మంచి మాటలు మాట్లాడితే...

  • GOSSIPS

    Is there Any Special Meaning For “N” Letter in Lava Kusha Movie

    By

    దివంగ‌త మాజీ సీఎం నంద‌మూరి రామార‌వు త‌న‌యుడు, నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇద్ద‌రు కుమారులు కాంబోలో...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..