టీడీపీ ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్లు బిల్డప్ ఇస్తున్నావంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ప్రజాసేవ కోసం పుట్టానని అంటున్నావు.కానీ దొబ్బేది బ్యాంకులను అంటూ పీవీపీ ఎద్దేవా చేశారు.
అయితే ఇటీవల విజయవాడ అభివృద్ధి కోసం ముళ్ల పందిని అయిన కౌగలించుకుంటానని, తనకు అభివృద్ధే ముఖ్యమంటూ ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన పీవీపీ కౌంటర్ ఇచ్చారు.