ఎలక్ట్రానిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? టాప్ 10 ఎలక్ట్రానిక్ బడ్జెట్ స్కూటర్లు ఇవే!

దేశంలో పెట్రోల్ డీసెల్ రేట్స్ ఆకాశాన్నంటుతున్నవేళ వాహనదారులు ఇపుడు ఎలక్ట్రానిక్ వెహికల్ లపై మొగ్గుచూపుతున్నారు.జనాల ఉత్సుకతను గ్రహించిన పలు కంపెనీలు అద్భుతమైన స్మార్ట్ ఫీచర్లతో EVలను తయారుచేస్తున్నాయి.

 Want To Buy An Electronic Scooter These Are The Top 10 Electronic Budget Scoot-TeluguStop.com

అయితే ఇవి సాధారణ వాహనాల రీతిలో ధరల విషయంలో కొండపైన ఉండటంతో సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి.అయితే మనకు మార్కెట్లో బడ్జెట్ EVలు కుండా అందుబాటులో వున్నాయి.

అలాంటి ఓ 10 వాహనాల గురించి యిక్కడ చూద్దాము.

మొదటగా Bgauss BG D15 గురించి చెప్పుకోవచ్చు.

ఇది తాజాగా మార్కెట్‌లోకి వచ్చింది.ఈ స్కూటర్‌లో 20 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఒక్కసారి గనుక చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ 115 కిలోమీటర్లు మేర ప్రయాణిస్తుంది.కీలెస్ స్టార్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇన్‌బిల్డ్ నావిగేషన్ వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

ఇక ఈ లిస్టులో రెండవది EMotorad.ఈ వెహికల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు పరుగెడుతుంది.మూడవది Ultravoilet F77.ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ 307 కిలోమీటర్లు.అంటే టాప్ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లుగా వుంది.గంటసేపు చార్జింగ్ పెడితే 75 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు.

Telugu Ups, Top Budget, Top-Latest News - Telugu

లిస్టులో నాల్గవది Lonkin.దీని టాప్ స్పీడ్ వచ్చి ఒక్క గంటకు 115 కిలోమీటర్లు.ఒక్కసారి చార్జింగ్ పెడితే 240 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది.ఇందులో 5వ EV ‘iVoomi.’ దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు.ఒక్కసారి చార్జింగ్ పెడితే 130 కిలోమీటర్లు మేర వెళ్లొచ్చు.

ఈ లిస్టులో ఆరవది Joy EV.వీటి రేంజ్ 100 కోలోమీటర్లు.ఇందులో ఏడవది Wroley కంపెనీ.ఈ సంస్థ 3 రకాలైన మోడళ్లను మార్కెట్‌లోకి తెచ్చింది.వీటి ధర రూ.66 వేలు మాత్రమే.8వ EV పేరు NIJ.దీని రేంజ్ 190 కిలోమీటర్లు.ఇందులో ఎల్ఈడీ హెడ్‌ లైట్స్, స్పీడో మీటర్, యూఎస్‌బీ చార్జింగ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.9వ EV Greta.ఈ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.ఈ లిస్టులో ఆఖరిది Svitch.

ఇది ఫోల్డింగ్ బైక్.దీని రేటు రూ.74,999.

గమనిక: పూర్తి వివరములు కొరకు సంబంధిత సైట్స్ సంప్రదించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube