జూలై నెలలో విద్యార్థులకు సెలవుల షెడ్యూల్

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిశాయి.కాలేజీలు, పాఠశాలలు తెరచుకున్నాయి.

విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు.

పాఠశాలతో పాటు ఇంటర్,ఇంజనీరింగ్,డిగ్రీ,పీజీ కోర్సుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి.

Vacation Schedule For Students In The Month Of July , Vacation Schedule, Student

ఈ నేపథ్యంలో జూలై నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి.మరి జులై నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

జూలై 13వ తేదీ శనివారం, నెలలో రెండవ శనివారం కాబట్టి పాఠశాలలు బంద్ ఉంటాయి,జూలై 14న ఆదివారం,ఆ రోజు సెలవు.జులై 20, 27న కూడా ఈ రెండు రోజులు పాఠశాలలు బంద్.

Advertisement

జూలై 27 శనివారం నాలుగవ శనివారం.ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు.

జులై 17వ తేదీ బుధవారం మొహర్రం,కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది.జూలై 31 నెల చివరి రోజు కాబట్టి కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది.

అయితే ఇతర పాఠశాలలకు వేర్వేరు సెలవులు ఉంటాయి.కొన్నింటికి ప్రతివారం రెండు రోజుల సెలవులు ఉంటాయి.

మరికొన్నింటికి తక్కువ సెలవులు ఉంటాయి.తెలంగాణ ప్రభుత్వం బోనాల పండగకు రాష్ట్ర వ్యాప్తంగా హాలీడే ఇస్తోంది.

జూలైలో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు,తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చు.

Advertisement

Latest Nalgonda News