ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేసిన జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో 3 లక్షల జిల్లా పరిషత్ 15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఓపెన్ జిమ్ కు సోమవారం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 Zp Chairman Eliminati Sandeep Reddy Laid The Foundation Stone For The Open Gym,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube