సెలవు దినాలు పని దినాలుగా చేయాలని ముఖ్యమంత్రి కి ఉత్తరం పోస్ట్ చేసిన విద్యా కమిటీ మాజీ చైర్మన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: వరుసగా రాష్ట్రంలో కుండ పోత గా వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ప్రభుత్వ పాఠశాలలకు( Government schools ) సెలవులు ఇవ్వగా సెలవు దినాలను పని దినాలుగా చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి దోహదపడుతుందనీ ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కు ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju Yadav ) లెటర్ రాసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ చేశారు.

 The Former Chairman Of The Education Committee Posted A Letter To The Chief Mini-TeluguStop.com

సెలవు దినాలు పని దినాలుగా చేయడం వల్ల పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కన్న కలలు సాకారమవుతాయని ఆశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెటర్ రాసినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube