అంత్యక్రియలకు స్వర్గీయ ఒగ్గు మల్లయ్య యాదవ్ కుమారుల ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌస్ ఆటోకార్మికుడిగా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గౌస్ నిన్న రాత్రి మరణించడం జరిగింది.

 The Financial Assistance Of Late Oggu Mallaya Yadav Sons For The Funeral, Financ-TeluguStop.com

దింతో ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది.గౌస్ అంత్యక్రియల కోసం అతని కుమారుడు రియాజ్ కు ఒగ్గు మల్లయ్య యాదవ్ కుమారులు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు,

ఇందిరమ్మ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట యాదవ్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ ఒగ్గు మహేష్ యాదవ్ లు 4,000 రూపాయలు అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం గౌస్ కుమారుడు రియాజ్ కు అందజేశారు.

వీరి వెంట తుమ్మ శంకర్, షాదుల్, శివరాత్రి రమేష్ ఉన్నారు.ఎవరైనా గౌస్ కుటుంభానికి ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు గౌస్ కుమారుడు 9705246653 రియాజ్ కి పోన్ పే చేయగలరని ఒగ్గు బాలరాజు యాదవ్, మహేష్ యాదవ్ లు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube