దేశంలోని కరోనా టీకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. !

కరోనా వైరస్ వచ్చినప్పుడు దీనికి విరుగుడుగా మందు ఉంటే బాగుండు అని అనుకోని వారుండరు.ఇక ఎన్నో రాత్రులు శ్రమించి కోవిడ్‌కు వ్యాక్సిన్ కనుగొనగా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు.

 Central Government Has Taken Key Decision Regarding Corona Vaccine, Central Govt-TeluguStop.com

ముఖ్యంగా ఈ టీకాలపై ప్రజలకు సరైన అవగహన లేకపోవడం.ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో జరుగుతుందనే అపోహల వల్ల చాల మంది ముందుకు రాలేని పరిస్దితి మొదట్లో నెలకొంది.

కానీ క్రమక్రమంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవదానికి చాల మంది ముందుకు వచ్చారు.

ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులతో పాటుగా, సామాన్యులు కూడా వేసుకున్నారు.

కానీ చాలా డోసులు వేస్ట్ అయిన్నట్లుగా అధికారులు వెల్లడించిన విషయం గమనించే ఉంటారు.ఇకపోతే ప్రస్తుతం ఈ టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది వరకు టీకా వేసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.కానీ ఇకపై 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే, నేరుగా వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి డోసులు వేయించు కోవచ్చని స్పష్టం చేసింది.

అయితే ఈ విధానాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube