ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.31
సూర్యాస్తమయం: సాయంత్రం 06.21
రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు:నవమి సా.03.50 నుంచి 04.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు.మీరు పనిచేసే చోటా మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మిథునం:
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
సింహం:
ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
ఇతరులతో మాట్లాడే ముందు సరైన నిర్ణయం తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వినే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంశలు అందుతాయి.
ధనస్సు:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం అందుతుంది.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.
మీనం:
ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
LATEST NEWS - TELUGU