తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai Soundararajan ) రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే ఆమె తన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Droupadi Murmu )కు పంపించారు.
అలాగే ఆమె రాజీనామాను గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది.గవర్నర్ గా రాజీనామా చేసిన తమిళిసై తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు తిరునల్వేలి, దక్షిణ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.