ఈ నెల 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...!

నల్లగొండ జిల్లా: ఈ నెల 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.23 ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండనుంది.

ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.

Latest Nalgonda News