ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు.

 Supreme Court Verdict On Ews Reservations-TeluguStop.com

మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో రిజర్వేషన్లను నలుగురు జడ్జిలు సమర్థించారు.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.రిజర్వేషన్లను సమర్థించిన న్యాయస్థానం ఈబీఎస్ కోటా చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube