భూసర్వే సందర్శించిన సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 60 కాందీశీకుల భూముల్లో కొనసాగుతున్న పైలేట్ ప్రాజెక్ట్ సర్వే పనులను శుక్రవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సందర్శించి పరిశీలించారు.

సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సంబంధిత రైతులతో ముఖాముఖి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం,మునినాయక్,రెవెన్యూ అధికారులు,సర్వేయర్లు, రైతులు నాగేందర్, బిచ్యాలు,కిచ్యా,సక్రు, శంకర్,రతన్,హతిరాం తదితరులు పాల్గొన్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)

Latest Nalgonda News