కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు లంక తోటలో భూమిలో నుండి వేడి పోగలు.వేడి పోగలు రావడం తో భయాందోళనలో స్థానికులు.
మొన్న ముమ్మిడివరం టీ.కొత్తపల్లి నేడు అమలాపురం ప్రాంతాలలో వింత ఘటనలు.భూముల నుండి పోగలు రావడంపై ఆందోళన చెందుతున్న కోనసీమ వాసులు.ఉదయం పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుండగా భూమిలో నుండి పొగలు రావడం చూసిన స్థానికురాలు.