పండ్లు, కూరగాయలను శానిటైజ్ చేస్తే ఏం అవుతుందో తెలుసా?

కరోనా వైరస్ కారణంగా మనుషులు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బయట నుంచి ఏ వస్తువు తీసుకువచ్చిన సరే ఒకటికి రెండు సార్లు కడిగి శానిటైజ్ చేస్తున్నారు.

 Sanitize Fruits Vegetables Sanitize, Fruits, Vegetables, Alchol, Salt, Hot Water-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే కూరగాయలను, పండ్లను కూడా పదేపదే శానిటైజ్ చేస్తున్నారు.అయితే వాటిని శానిటైజ్ చేస్తే ఏం అవుతుంది అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.

పండ్లు, కూరగాయలపైన శానిటైజర్‌ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్‌ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు నశిస్తాయి అని.చేస్తే ఒక సమస్య చేయకుంటే మరొక సమస్య అని ఎంతోమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే శానిటైజర్ ఉపయోగించకూడదని, సహజసిద్ధంగా తయారు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

కూరగాయలను, పండ్లను ఉప్పు నీటిలో కడిగి తుడుచుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

అతి శుభ్రతతో కూరగాయలను, పండ్లను డిటర్జెంట్‌ కలిపిన నీటిలో కడుగుతున్నారని, మరికొందరు రసాయనాలు, ఆల్కహాల్ ఉన్న నీటిలో శుభ్రపరుస్తున్నారని దాని వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube