CM Revanth Reddy : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25 వేల పెన్షన్..: సీఎం రేవంత్ రెడ్డి

పద్మ శ్రీ అవార్డు( Padma Shri Awardees ) గ్రహీతలకు నెలకు రూ.25 వేల పెన్షన్ అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా పద్మ అవార్డు గ్రహీతలు తెలంగాణ ప్రభుత్వం సన్మానం నిర్వహించిన సంగతి తెలిసిందే.వెంకయ్య నాయుడును( Venkaiah Naidu ) సన్మానించడమంటే మనం సన్మానం చేసుకోవడమేనని పేర్కొన్నారు.

 Rs 25 Thousand Pension Per Month For Padma Shri Awardees Cm Revanth Reddy-TeluguStop.com

అలాగే 150 కి పైగా సినిమాలు చేసినా చిరంజీవిలో( Chiranjeevi ) అదే కమిట్ మెంట్ ఉందన్నారు.

తెలుగు భాష అభివృద్ధి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహిస్తామని తెలిపారు.భాష విషయంలో వెంకయ్యనాయుడు సూచనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.రాజకీయాల్లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి పదునైన భాషతో ప్రజా సమస్యలపై మాట్లాడేవారని తెలిపారు.

రాష్ట్రపతికి కావాల్సిన అన్ని అర్హతలు వెంకయ్యనాయుడుకు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి( President ) కావాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube