ఎసెల్బీసీ టన్నెల్ లోకి నేటి నుంచి రంగంలోకి రోబోలు

నల్లగొండ జిల్లా:ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు.

రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.కాగా,గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.

Robots To Enter Esselbicy Tunnel From Today, Robots To Enter Esselbicy Tunnel ,

Latest Nalgonda News