నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను( Registration Code ) TS నుంచి TGగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
ఈ క్రమంలో తమ పాత వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్ల సంగతి ఏంటనే సందేహం వాహనదారుల్లో మొదలైంది.
అయితే TS నుంచి TGగా మారే ప్రక్రియ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కే పరిమితం అవుతుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు సమాచారం.ఇప్పటికే రిజిస్టర్ అయిన వాటికి TS కొనసాగుతుందని,కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే TG తో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy