ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ..?

ప్రభాస్ ( Prabhas )హీరోగా చేసిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) రిలీజ్ కి రెడీ గా ఉంది.ఈ సినిమా మీద జనాల్లో భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమా జనాలని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే…ఇక తానాజీ వంటి చిత్రాన్ని అందించిన ఓం రౌత్( Director Om Rout ) దర్శకుడు.

 Prabhas Kriti Sanon Adipurush Movie Trailer Review Details, Adipurush,prabhas, K-TeluguStop.com

ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి స్పందన లభించింది.దీంతో జూన్ 16 న విడుదలకి రెఢీ అవుతుంది… ఇక నిన్న విడుదల అయిన ఫైనల్ ట్రైలర్ గురించి చూసుకుంటే ఇందులో యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ అయ్యేలా చూసుకున్నారు…

అలాగే రాముడి పాత్ర చెప్పే డైలాగ్ అయిన వస్తున్నా రావణ.న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి వస్తున్నా నా జానకిని తీసుకువెళ్ళడానికి అంటూ ఒక డైలాగ్ సాగితే నా ఆగమనం .అధర్మ విద్వంసం…అంటూ మరో డైలాగ్ ఉంది.ఈరోజు నాకోసం పోరాడొద్దు.భరతఖండంలో పరస్త్రీ మీద చేయి వేయాలనే దుష్టులకి మీ పాషా పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి.పోరాడతారా?

 Prabhas Kriti Sanon Adipurush Movie Trailer Review Details, Adipurush,prabhas, K-TeluguStop.com

అయితే దూకండి ముందుకు.అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి…అంటూ సాగుతు ట్రెయిలర్ అధ్యంతం చాలా బాగా సాగింది ఇక ఈ ట్రైలర్ లో ప్రభాస్ రాముడి పాత్ర లో చెప్పిన ప్రతి మాట కూడా హైలెట్ అవుతుంది అందుకే ప్రభాస్ చేసిన అన్ని పాత్రల కంటే కూడా ఈ పాత్ర ఆయన కెరియర్ లోనే మంచి పాత్ర గా నిలుస్తుంది అని ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ తో పాటు సిని మేధావులు సైతం చెప్తూ ఉన్నారు…ఇక జూన్ 16 వ తేదీ ఈ సినిమా రిలీజ్ కోసం దేశం మొత్తం ఇగర్ గా వెయిట్ చేస్తోంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube