పవన్ కల్యాణ్ కు మాజీమంత్రి పేర్ని నాని కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.మంత్రి హరీశ్ రావు మాట్లాడింది పవన్ చూడరన్న ఆయన కేవలం ఏపీ మంత్రులనే టార్గెట్ చేస్తారని చెప్పారు.

 Pawan Kalyan's Former Minister's Name Is Nani's Counter-TeluguStop.com

రాష్ట్ర విభజన జరిగినప్పుడు 11 రోజులు తినడం మానేసిన పవన్ కల్యాణ్ బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఎందుకు బాధ పడుతున్నారని ప్రశ్నించారు.జనసేనానికి ఈ కొత్త బాధ ఏంటని ఎద్దేవా చేశారు.

కన్నతల్లి లాంటి రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే ఏపీ నేతలు తిరిగి విమర్శించారని తెలిపారు.తెలంగాణలో ఉంటున్నందుకు అక్కడి నేతలకు పవన్ లొంగిపోయారా.? లేదా కొత్త బంధం ఏర్పరచుకున్నారా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube