మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో అంధకారం

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గత ఆరు నెలలుగా లైట్స్ వెలగపోవడంతో ప్రధాన చౌరస్తా మొత్తం అంధకారంలో నిండిపోయిందనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిట్యాల, చౌటుప్పల్, నల్లగొండ వైపుకు ఈ చౌరస్తా మీదుగా నిత్యం వాహనాల రాకపోకలు సాగిస్తాయని, చీకట్లో వాహనాల రాకపోకలతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్ట్రీట్ లైట్స్ రిపేర్ చేసి చౌరస్తాలో వెలుగులు నింపాలని కోరుతున్నారు.

వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

Latest Nalgonda News